చారిత్రక పరిశీలిన

చారిత్రకంగా పరిశీలిస్తే విజయనగర సామ్రాజ్యానికి ప్రాంతానికి విడదీయరాని సంబంధం ఉంది. ప్రాంతాన్ని " పెన్నబడిసీమ" అని విజయనగర కాలంలో పిలిచేవారట. ఇక్కడికి దగ్గరలో ఉన్న గుత్తికోట విజయనగర చక్రవర్తుల ఆదీనంలో ఉండేది. వీటన్నింటిని బట్టి విజయనగర చక్రవర్తుల, విజయనగర పాలకుల ఉద్యోగులు, సామంతులుగా ప్రాంతాన్ని పరిపాలించిన పెమ్మసాని వంశం వారు ఆలయాభివృద్దికి విశేషంగా కృషి చేయడంతో పాటు స్వామి వారిని సేవించి తరించినట్లు చారిత్రిక ఆధారాలవల్ల తెలుస్తుంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి